ఏపీలో భారీ వర్షం (వీడియో)

41816చూసినవారు
నైరుతి రుతు పవనాలు ఆదివారం కేరళ తీరాన్ని తాకనున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఏపీలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం కోనసీమ జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్