కుటుంబంలో ఒక్కరికే టికెట్!

566చూసినవారు
కుటుంబంలో ఒక్కరికే టికెట్!
రానున్న ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒక టికెటే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండేసి సీట్లు ఇవ్వగా, ఈసారి మాత్రం కఠినంగా ఉండాలని భావిస్తున్నారు. కుటుంబసభ్యుల్లో ఎవరికి సీటు కావాలో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను కల్పించనున్నట్లు సమాచారం. జనసేనతో పొత్తు నేపథ్యంలో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి సీట్లు ఇస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

ట్యాగ్స్ :