శానంభట్లలో రూ. 9 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మాణం

68చూసినవారు
శానంభట్లలో రూ. 9 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మాణం
చంద్రగిరి మండలం శానంభట్ల గ్రామ పంచాయతీ ప్రజల మెరుగైన ఆరోగ్యానికి సురక్షితమైన శుద్ధ నీటిని అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. శనివారం శానంభట్ల గ్రామ పంచాయతీలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి తుడా చైర్మన్ భూమిపూజ నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఇప్పటికీ రూ. 4 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్