లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పులివర్తి నాని

59చూసినవారు
లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పులివర్తి నాని
విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లో మంగళవారం కూటమి శాసనసభాపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన టీ. డీ. ఎల్. పీ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్