అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పై అవగాహన

76చూసినవారు
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పై అవగాహన
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి చిత్తూరు నగర పరిధిలోని.. టెలిఫోన్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ నందు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. వృద్ధులకు ప్రత్యేక ఆరోగ్య అవగాహన సమావేశం,ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తూ వుంటాయని, ఎప్పటికప్పుడు తొలి దశలో వాటిని గుర్తించి చికిత్స తీసుకోవాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్