మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగ

80చూసినవారు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగ
వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో పార్టీ పరాజయానికి కారణాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్