విడవలూరు మండలంలోని గాదేలదిన్నె సచివాలయంలో శుక్రవారం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఆవిష్కరించారు. అదేవిధంగా జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫోటోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.