పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

62చూసినవారు
పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా బర్త్ డే విషేష్ తెలిపారు. కుప్పం నోబెల్ స్కూల్ అద్వర్యంలో.. 800 పిల్లలతో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని చిత్రించారు. ఈ చిత్రం చూసి అభిమానులు, జన సైనికులు, కార్యకర్తలు పురుషోత్తమ్ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్