గాలి భానుప్రకాష్ గెలుపు పట్ల ఎన్ఆర్ఐల హర్షం

81చూసినవారు
గాలి భానుప్రకాష్ గెలుపు పట్ల ఎన్ఆర్ఐల హర్షం
నగరి నియోజకవర్గం నుంచి 45వేల భారీ మెజార్టీతో గాలి భానుప్రకాష్ గెలవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయం పట్ల సోమవారం అమెరికాలోని ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు. గాలి భానుప్రకాష్ గెలుపుతో నగరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఆరి నవీన్, కొకటం సురేష్ రెడ్డి, నితిన్, వెంకీ, వంశీ, సాయి, తాతినేని మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్