కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో తీవ్ర ఉద్రిక్తత

80చూసినవారు
నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో వెలసియున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నూతనంగా ఆలయ కమిటీ ఏర్పాటుతో పాటు శాకాంబరి అలంకార విషయంలో ఆలయ గౌరవాధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ , నూతన అధ్యక్షులు కోట గురుబ్రహ్మం గ్రూపులు మద్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది.

సంబంధిత పోస్ట్