నెల్లూరు క్లబ్ ఎన్నికల్లో పొన్నవోలు ప్యానెల్ ఘన విజయం

71చూసినవారు
నెల్లూరు క్లబ్ కు జరిగిన ఎన్నికల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. నెల్లూరు క్లబ్ అధ్యక్షుడిగా కొండేటి శివారెడ్డి తన సమీప అభ్యర్థి సునీల్ రెడ్డి పై 355 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. క్లబ్ ప్రధాన కార్యదర్శిగా పోన్నవోలు సుధాకర్ రెడ్డి తన సమీప అభ్యర్థి ఓంప్రకాష్ యాదవ్ పై 750 ఓట్ల మెజారిటీతో, ఉపాధ్యక్షుడిగా అశోక్ 430 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

సంబంధిత పోస్ట్