నెల్లూరు: 25 మందికి చాచా నెహ్రూ చెకుముకి అవార్డులు
భారత తొలి ప్రధాని నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవంగా దేశం మొత్తం జరుపుతుందని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి బి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రత్నమ్మ చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు లోని మినీ టౌనుహాల్ లో 25 మందికి చాచా నెహ్రూ చెకుముకి అవార్డులు అందజేశారు. ఎస్వీ రమేష్ బాబు, బీ. మురళీకృష్ణ, రాచపాలెం రఘు పాల్గొన్నారు.