కోవూరు: ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎమ్మెల్యే ప్రశాంతి

57చూసినవారు
వి. పి. ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గత మూడు రోజులు అత్యంత ఘనంగా కార్తీక మాస లక్ష దీపోత్సవంను ఘనంగా నిర్వహించామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నెల్లూరులో ఆమె మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరిపై శివుడు, విష్ణువు ఆశీస్సులు ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్