కావలి: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్

75చూసినవారు
నెల్లూరు జిల్లా డిఆర్సి సమావేశాల్లో ఎమ్మెల్సీ తూమాటి మాధవకు కావలి కావ్య క్రిష్ణారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రామాయపట్నం పోర్టు డిపిఆర్ తయారు చేసింది టీడీపీనేనని, శంకుస్థాపన చేసింది చంద్రబాబు అని, ప్రారంభించేది కూడా చంద్రబాబే అన్నారు. ఎమ్మెల్సీ ప్రశ్న కాంట్రాక్టర్లు వెనకేసుకొచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీ వేమిరెడ్డి సహకారంతో పోర్టుకు బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్