కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శాకంబరీ అలంకారం

71చూసినవారు
నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాడ మాసం చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరీ అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు. నెల్లూరు నగర వాసవి క్లబ్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక రకాల కూరగాయలతో దేవస్థానం ను అలంకరించగా భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్