తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి: చిత్తూరు ఎంపీ

77చూసినవారు
తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి: చిత్తూరు ఎంపీ
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన చెప్పారు. రాయలసీమలో మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం వర్షాల నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్