జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

81చూసినవారు
అల్పపీడన ప్రభావంతో గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలోని 19 మండలాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. పుంగనూరు మండలంలో 75. 4 మి. మీటర్లు, రొంపిచెర్ల 51. 4, పులిచెర్ల 47. 2, వి. కోట 40. 4, చౌడేపల్లె 38. 6, నగరి 36. 2, పెద్దపంజాణి 20. 6, సోమల 14. 6, గుడుపల్లె 12. 2 మి. మీటర్లు కురవగా. మిగిలిన మండలాల్లో చిరుజల్లుల కురిశాయి.

సంబంధిత పోస్ట్