ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి

83చూసినవారు
తవణంపల్లె ఎంపీడీవో కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చు చేయరాదని అధికారులను సూచించారు. ప్రతి రూపాయిని వారికి ఉపయోగ పడేలా ఖర్చు చేయాలన్నారు. మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్