యాదమరి మండలంలోని కాశిరాళ్ళ హైస్కూల్లో పిల్లలకు లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ పై ఉపాధ్యాయులు నరసింహారెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం వివారించారు. ఆడ, మగ సమానత్వం, విద్య నైపుణ్యంపై అవగాహన కల్పించారు. సూచీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పిల్లల క్రమశిక్షణ, ఉత్తమ నడవడికపై అవగాహన కల్పించారు. సూచి సంస్థ సిబ్బంది జాన్సన్, వరదరాజులు, జకాబ్, పిల్లలు పాల్గొన్నారు.