మండలంలో మోస్తారు వర్షం

64చూసినవారు
వరదయ్యపాలెం మండలంలో సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారింది. నల్ల మబ్బులు కమ్ముకోవడంతో అప్పటివరకు కాస్తున్న ఎండ నుండి ప్రజలకు ఉపశమనం కలిగి వాతావరణం చల్లబడింది. దీంతో ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి వాతావరణం చల్లబడడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్