సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

70చూసినవారు
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మండల కన్వీనర్ బాబు అన్నారు. నారాయణవనం మండలంలోని కీలగరం గ్రామంలో సోమవారం ఉపాధి కూలీలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ బ్యాంకులు, పోస్టాపీసుల్లో పొదుపు ఖాతా తీసుకోవాలన్నారు. జీవన జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను, ఉపయోగాలను తెలిపారు.