రేణిగుంట కి మహార్థస

77చూసినవారు
రేణిగుంట కి మహార్థస
శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేణిగుంట పట్టణంలో మంగళవారం డ్రైనేజీ క్లీనింగ్ మరియు చెత్త తొలగింపు చేసిన అధికారులు, ఈ సందర్బంగా రేణిగుంట ప్రజలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధన్యవాదలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్