ముదిరాజ్ మహా సంకల్ప ర్యాలీ కార్యక్రమం

1517చూసినవారు
ముదిరాజ్ మహా సంకల్ప ర్యాలీ కార్యక్రమం
శ్రీకాళహస్తిలో బుధవారం ముదిరాజ్ కులస్తులు సుమారు 3000 మంది వారి సమస్యల పరిష్కరానికి ముదిరాజ్ ఐక్య మతానికి ముదిరాజ్ మహా సంకల్ప ర్యాలీ నిర్వహించారు ముదిరాజ్ అధ్యక్షుడు మాట్లాడుతూ మా కులస్తులను బీసీ ది గ్రూప్ లో నుంచి బీసీఏ గ్రూపులోకి మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్