సీతా లాంబ అమ్మవారికి పొంగళ్ళు

84చూసినవారు
సీతా లాంబ అమ్మవారికి పొంగళ్ళు
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని మంగళవారంకొత్త కండ్రిగ గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతలాంబ దేవి మరియు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ గ్రామ దేవతలకి వార్షికోత్సవ పొంగల్లు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పాల అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ తమ తమ మొక్కులను గ్రామ దేవతలకు చెల్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్