శ్రీకాళహస్తి: సర్కిల్స్ లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయండి

55చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణం ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శివయ్య, నంది, కన్నప్ప సర్కిల్లలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు శుక్రవారం కోరారు. ప్రభుత్వం మారడంతో సర్కిల్స్ గురించి పట్టించుకోవడం లేదన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్కిల్స్లో లైట్లను ఏర్పాటు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్