సింగనాలత్తూరులో గ్రామశక్తి గంగమ్మకు పొంగలళ్లు

59చూసినవారు
సింగనాలత్తూరులో గ్రామశక్తి గంగమ్మకు పొంగలళ్లు
దొరవారిసత్రం మండలంలోని సింగనాలత్తూరులో ఆదివారం గ్రామ శక్తి గంగమ్మకు సామూహిక పొంగలళ్లు పెట్టారు. ముందుగా రెండు రోజుల పాటు అంబళ్లు పోశారు. ఆదివారం పొంగళ్లు పెట్టి మొక్కలు తీర్చుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు బాబునాయుడు, చంద్రయ్య నాయుడు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్