నేటి నుంచి కృష్ణంపల్లిలో సీతారామచంద్రస్వామి మహోత్సవం

51చూసినవారు
నేటి నుంచి కృష్ణంపల్లిలో సీతారామచంద్రస్వామి మహోత్సవం
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కృష్ణం పల్లెలో నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఐదు రోజులపాటు స్వామి అమ్మవార్లకు వివిధ రకాల ప్రత్యేక పూజ, అభిషేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహకులు తెలిపారు. అన్నదాన, ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు.
Job Suitcase

Jobs near you