తిరుమలలో రేపు ఉత్సవాలు

56చూసినవారు
తిరుమలలో రేపు ఉత్సవాలు
ఈ నెల 21వ తేదీన తిరుమల పెద్దజీయర్‌స్వామివారి సారథ్యంలో చాతుర్మాస దీక్ష సంకల్పం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో చాతుర్మాస దీక్షలను స్వీకరిస్తుంటారు. వ్యాస/గురు పూర్ణిమ మరుసటి రోజు నుంచి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పానికి పూనుకోవడం విశేషంగా భావిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్