ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి ఇద్దరు అరెస్ట్

569చూసినవారు
ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి ఇద్దరు అరెస్ట్
పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మ‌ర్చంట్‌ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆహ్వానం లేకుండానే ఈ పెళ్లికి వెళ్లిన ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి యూట్యూబర్‌ వెంకటేశ్‌ అల్లూరి, వ్యాపారవేత్తగా చెప్పుకొంటున్న షఫీ షేక్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి.. నోటీసులు ఇచ్చి వదిలేశారు. చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్