ఎన్‌సీసీఆర్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు

69చూసినవారు
ఎన్‌సీసీఆర్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్(ఎన్‌సీసీఆర్) తాత్కాలిక ప్రాతిపదికన 42 ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, పీహెచ్‌డీ, గెట్ స్కోరు ఉన్న వారు అర్హులు. సెప్టెంబర్ 6వ తేదీతో దరఖాస్తుకు గడువు ముగియనుంది. పూర్తి వివరాలకు https://www.nccr.gov.in/ వెబ్‌సైట్‌ను సంపద్రించండి.

సంబంధిత పోస్ట్