ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

61చూసినవారు
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక భస్మ హారతి నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్