ఏపీ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

53చూసినవారు
ఏపీ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని పేర్కొన్నారు. కృష్ణ తత్త్వాన్ని అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్