నెల్లూరు సెంట్రల్ జైలుకు పిన్నెల్లి (వీడియో)

81చూసినవారు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు నెల్లూరు జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు తమ వాహనంలో ఆయన్ను నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు. టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి జడ్జి రిమాండ్ విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్