పెళ్లైన మహిళలకు నో జాబ్స్

68చూసినవారు
పెళ్లైన మహిళలకు నో జాబ్స్
చెన్నైలో ఉన్న ఐఫోన్ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ పెళ్లైన మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అవివాహిత మహిళల కంటే వివాహిత మహిళలకు ఎక్కువ కుటుంబ బాధ్యతలు ఉంటాయని కంపెనీ విశ్వసిస్తోందని పలు వర్గాలు అంటున్నాయి. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి నివేదిక కోరింది. ఇది తెలిసిన నెటిజన్లు ప్రముఖ కంపెనీలో ఇలా పెళ్లైన మహిళల విషయంలో వివక్ష చూపించడం సరికాదని అంటున్నారు.

సంబంధిత పోస్ట్