వచ్చే ఎన్నికల్లో విజయం మాదే: మంత్రి పెద్దిరెడ్డి

57చూసినవారు
వచ్చే ఎన్నికల్లో విజయం మాదే: మంత్రి పెద్దిరెడ్డి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంతమంది కలిసొచ్చిన.. గెలుపు మాత్రం మాదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని పథకాలను.. ఒక ఏపీలోనే అమలు చేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌పై చంద్రబాబు ఇష్టానుసారంగా ఆరోపణలు, దూషణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. మరోసారి వైసీపీ గెలుపు తథ్యమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్