దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

1073చూసినవారు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. నేటి నుంచి 26వ తేదీల మధ్య అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలలో భారీ వర్షాలు.. ఇంకా నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, బీహార్, జార్ఖండ్, కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. లక్షద్వీప్, కర్ణాటక, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లో మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్