VIDEO: ఏపీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

68చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మంత్రులు, పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను కలిశారు. రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సహకారంపై కేంద్ర మంత్రులతో చర్చించారు.

ట్యాగ్స్ :