ప్రమాణస్వీకారం చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన

1084చూసినవారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో శుక్రవారం ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్