ఎస్సీ ఎస్టీ బీసీలను అణగదొక్కారు

73చూసినవారు
ఎస్సీ ఎస్టీ బీసీలను అణగదొక్కారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఐదాలలో ఎస్సీ, ఎస్టీ బీసీలను అణగదొక్కారని గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం రాత్రి జామి మండలంలోని యాతపాలెం, శిర్లపాలెం, కొత్త భీమసంగి, పీతల పాలెం భీమసింగి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్