ఎస్సీ సామాజిక వర్గానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

74చూసినవారు
అనంతపురం జిల్లా సింగనమల నియోజవర్గం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి నిదర్శనమని వెంటనే ఎస్సీ సామాజ వర్గానికి క్షమాపణ చెప్పాలని వైసిపి నాయకులు రేగాన శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగనమల నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీరాంజనేయులకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ టికెట్ కేటాయించారని చెప్పారు.

ట్యాగ్స్ :