ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణం కాలుష్యం

62చూసినవారు
ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణం కాలుష్యం
ప్లాస్టిక్‌ వాడుక పర్యావరణ ముప్పని తెలిసినా విక్రయాలు సాగిస్తూనే ఉన్నాం. నింగీ, నేలా, గాలీ, నీరు కాలుష్యంతో నింపేస్తున్నాం. సముద్రాలను సైతం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కప్పేస్తున్నాం. ప్లాస్టిక్ వల్ల పక్షులు,అనేక మూగ జంతువులు ప్రాణాలు వదులుతున్నాయి. భూమి అంతర్భాగంలో కరగలేక విషవాయువులు వెలువరిస్తూ మన ఊపిరితిత్తులు తినేస్తున్నా మనలో చాలామందికి ప్లాస్టిక్‌ పైన మమకారం మాత్రం చావట్లేదు. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.

సంబంధిత పోస్ట్