మద్యం ప్రియులకు రానున్న మంచి రోజులు

66చూసినవారు
మద్యం ప్రియులకు రానున్న మంచి రోజులు
మద్యం ప్రియులకు మంచి రోజులు రానున్నాయి. మద్యం పాలసీపై సీ. ఎం. ఓలో ఆదివారం వాడి వేడి చర్చ జరిగింది. తుది నిర్ణయం కోసం ఈనెల 14వ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పుడున్న డిస్టలరీస్ అన్నిటి లైసెన్సులను రద్దు చేయనుంది. రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టం ద్వారా ఇవ్వనున్నారు. కల్తీ లేని మధ్యాన్ని తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడి కి అందించే విధంగా మార్పులు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్