ఎస్పీ ని కలిసిన పలువురు నూతన సీఐ లు

65చూసినవారు
ఎస్పీ ని కలిసిన పలువురు నూతన సీఐ లు
మరింత బాధ్యతతో పనిచేయాలని శనివారం జిల్లా ఎస్పీ జి. ఆర్ రాధిక నూతనంగా పదోన్నతులు పొందిన సిఐలకు సూచించారు. నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సిఐలకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాఎస్పీను నూతనంగా పదోన్నతులు పొందిన సిఐలు ఎల్. రామకృష్ణ, ఏ. లక్ష్మణరావు, ఆమదాలవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జి. వాయనందన్ యాదవ్ ఎస్పినకు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్