పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన వారిపై వైసీపీ బెదిరింపులు

51చూసినవారు
పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన వారిపై వైసీపీ బెదిరింపులు
రాజాం పట్టణం సారథిలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. కోండ్రు మురళీమోహన్ కి మహిళలు మంగళ హారతులు ఇచ్చి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కోండ్రు మాట్లాడుతూ నాణ్యమైన విద్యలో 2018 నాటికి 3వ స్థానంలో ఉంటే నేడు వైసీపీ ప్రభుత్వం లో 19వ స్థానానికి పడిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారన్నారు.

సంబంధిత పోస్ట్