నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

78చూసినవారు
నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నిబంధనలను పాటించని ఎస్ కోటలో గల నారాయణ కేంబ్రిడ్జి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి పాత్రుడు డిమాండ్ చేశారు. ఎస్ కోటలో శనివారం మాట్లాడుతూ సదరు పాఠశాల యాజమాన్యం రాజకీయ పార్టీల సమావేశాల కోసం పాఠశాల బస్సులను తరలిస్తూ, అసందర్భ సెలవులు ప్రకటిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ పాఠశాల పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్