పూసపాటిరేగ ఎస్ఐ గా దుర్గాప్రసాద్ ఇజ్జు

83చూసినవారు
పూసపాటిరేగ ఎస్ఐ గా దుర్గాప్రసాద్ ఇజ్జు
నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం ఎస్ఐ గా గురువారం దుర్గాప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, జూదం, గంజాయి తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you