తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు

551చూసినవారు
తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు
విజయనగరం పట్టణంలో 46వ డివిజన్ వైసీపీకి చెందిన దొంతల గణేష్ తో పాటు 300 కుటుంబాలు, 47వ డివిజన్ వైసిపి కి చెందిన మల్లివరపు పాటుతో 100 కుటుంబాల, గాజులరేగ కు చెందిన వైసిపి నాయకులు ఏనుగుల సత్యనారాయణ , సైలాడ అప్పలనాయడు డబ్బాడ రామశంకర్ తోపటు 10 కుటుంబాల వారు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయి జిల్లా రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు తోనే అని నమ్మి శనివారం పూసపాటి అతిది గజపతి రాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు.

సంబంధిత పోస్ట్