Oct 22, 2024, 12:10 IST/
ప్రియురాలి దగ్గరకు వెళ్లి అడ్డంగా దొరికాడు (వీడియో)
Oct 22, 2024, 12:10 IST
ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఈ సంఘటన జరిగింది. అక్కడ సంప్రదాయ పండుగ అయిన ‘కర్వా చౌత్’ సందర్భంగా ఒక మహిళ తన భర్తను విడిచిపెట్టి, కర్వా చౌత్ జరుపుకోవడానికి తన ప్రియుడిని ఆహ్వానించింది. అయితే గ్రామస్తులు వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.