గాయపడిన సోదరిని భుజాల మీద మోసుకెళ్తున్న పాలస్తీనా అమ్మాయి (వీడియో)

70చూసినవారు
గాజా స్ట్రిప్‌లో ఒక చిన్నారి గాయపడిన తన సోదరిని భుజాలపై మోసుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో తీసిన వ్యక్తి ఆ బాలికను “ఎందుకు ఆమెను అలా తీసుకెళ్తున్నావు?” అని ప్రశ్నించగా.. 'నా సోదరిని కారు ఢీకొట్టింది. తన కాలుకు గాయమైంది. చికిత్స కోసం తీసుకెళ్తున్నట్లు తెలిపింది. గంట నుండి తన సోదరిని మోస్తున్నట్లు తెలిపింది.' ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్