రక్తదాన కార్యక్రమన్ని విజయవంతం చేయండి

69చూసినవారు
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు(బేబీ నాయన)ఈ నెల 24 తేదీన జరుగు జన్మదిన వేడుకలు సందర్బంగా బొబ్బిలి పట్టణంలో రోటరీ క్లబ్, అంజిని ఫౌండేషన్, అవేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొబ్బిలి కోట దర్బార్ మహల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎన్డిఎ కూటమి నాయకులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమనికి కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్